Surprise Me!

సీఎం ఇంటికి చేరిన బుట్టా రేణుక వీడియో | Oneindia Telugu

2017-10-17 3,813 Dailymotion

Kurnool MP Butta Renuka interesting comments on YSR Congress Party after meeting with Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu <br />చంద్రబాబు పనితీరును ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా కొనియాడుతున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మంగళవారం ఆమె సీఎం చంద్రబాబు నాయుడును తన అనుచరులతో కలిశారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక అనుచరులు టిడిపిలో చేరారు. ఆమె కూడా టిడిపిలో చేరినట్లే.

Buy Now on CodeCanyon